What is the Best Time to Buy House
ప్రతి ఒక్కరికి ఇల్లు కనుక్కోవాలన్నా ఒక మంచి కల ఉంటుంది ప్రతి మధ్యతరగతి కుటుంబంకుడికి ఉద్యోగం రాంగానే ఇల్లు కొనుక్కోవాలని చక్కగా తన కలల గృహాన్ని ఏర్పరుచుకోవాలని చాలా అనుకుంటూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంటికి సంబంధించిన రుణం తీసుకోకుండా ఇల్లును తీసుకోవడం ప్రస్తుత కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అది ఒక రకంగా కలయనే చెప్పుకోవాలి ఎందుకని అంటే ఒక మనిషి జీతం పది రూపాయలు ఉంటే బయట కొనుగోలు చేసే ఇల్లు వెయ్యి రూపాయలు ఉంటుంది అంత తేడా ఉంటుంది అందుకనే ప్రతి ఒక్కరూ ఇల్లు […]