ఫ్రెండ్స్ మనం ప్రతి రోజు కూడా ఒకరకంగా బడ్జెట్ వేసుకుంటూ ఉంటా. బడ్జెట్ అనేది ఒక ఫ్యామిలీని నడిపించే ఒక మంచి వాహనం అని అనుకోవచ్చు సాధారణంగా మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంటా కానీ ఎంతో హుందాగా ఎంతో ప్రణాళిక బద్ధంగా ఉంటే తప్ప మనం మన సంసారాన్ని ముందుకు తీసుకువెళ్లే ఎందుకంటే ఆర్థికపరంగా ఇప్పుడు చాలా అంటే చాలా ఎక్కువగా మనం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ప్రపంచంలో చాలా చోట్ల ఆర్థికమాన్యం ఎక్కువగా వెంటాడుతుంది ఎక్కడపడితే అక్కడ నిత్యవసర ధరలు పెరిగిపోతున్నాయి కూరలు ధరలు పప్పు ఉప్పల ధరలు కూడా చాలా పెరిగిపోతున్నాయి మనం ఎప్పుడూ కూడా నెల జీతం రాంగానే బడ్జెట్ వేసుకుంటూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి ఆ బడ్జెట్ అనేది పెరిగిపోతున్న ధరలతో అసలు చాలా కష్టంగా ఉంటుంది దాన్ని అమలు చేయడం. అయితే ఇలాంటి సమయంలోనే చాలామంది ఆర్థిక నిపుణులు అలాగే ఇప్పుడున్న ఎంతోమంది కోటీశ్వరులు చెప్పిన ఒకే ఒక మాట ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి అంటే మనం మన రోజు ఖర్చులను మన జీతంతో వేర్ ఇస్ వేసుకొని కొంతవరకు పొదుపు చేసుకుంటూ ఉంటాము పొదుపు చేసుకున్న డబ్బును ఎక్కడో అక్కడ మనం మళ్లీ పెట్టుబడి పెడుతుంటాం కానీ ఒక్కొక్కసారి మనం వేసుకున్న బడ్జెట్ ప్రణాళిక పెరిగిపోతున్న ధరలకు చూసి ఒక్కసారిగా గుండె బాధకు వలసిందే అని చెప్పొచ్చు అంటే మనం పది రూపాయలు సంపాదిస్తే అక్కడ రేట్లు 100 రూపాయల వరకు వెళ్లిపోతుంటాయి అలాంటి సమయంలో మనకి కొంత ఆసరాగా నిలిచేది ఈ అత్యవసరమైన నిధులు అని చెప్పొచ్చు అంటే ఎమర్జెన్సీ ఫండ్ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎంత ఉండాలి ఏ రకంగా మనం దాన్ని సంపాదించుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా ఎప్పుడైనా సరే కొత్తగా ఉద్యోగులను చేరిన వాళ్ళు మొదటగా వాళ్ళు ఈ ఎమర్జెన్సీ ఫండ్ ని ఎక్కువగా ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి అలా చేసుకోవడం వల్ల వాళ్లకి రాబోయే రోజుల్లో చాలా చక్కగా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.
How Much We Have To Keep As Emergency Fund?
ఎప్పుడూ కూడా ఆర్థిక పరిస్థితుల్ని మనం చాలా ఎక్కువగా కీడుగించి నేను హెచ్చరి ఎందుకని అంటే మనకిప్పుడు బావుంది కదా అంత బాగానే ఉంటుంది అని అనుకోవడానికి లేదు ఎప్పుడు కూడా రాబోయే పరిస్థితుల్ని రాబోయే ఒక కష్టకాలం అని ముందుగానే అంచనా వేసుకోవాలి. ఉదాహరణకి మీరు ప్రతి నెల కూడా ఒక ఐదు వేల రూపాయలు ఇన్స్టాల్మెంట్ కోసం కడుతున్నారు అనుకుందాం అంటే ఏసీ కొనుక్కున్నారు లేదా టీవీ కొనుక్కున్నారు లేదా స్కూటీ కొనుక్కున్నారు వీటికి ఖచ్చితంగా మన ఎంతో కొంత ఈఎంఐ అయితే కట్టాలి కదా అయితే ఆ ఇఎంఐలను మనం అంచనా వేసుకుంటూ ఉండాలి. జీతం ప్రతినెలా పెరగదు ఒక్కొక్కసారి ప్రతి ఏడాది కూడా పెరగదు అయితే పెరిగిన పెరగకపోయినా మన దగ్గర ఎప్పుడూ కూడా డబ్బుకి లోటు ఉండకూడదు అలా అని పెట్టుబడులు కానీ లేకపోతే ఇతర మదుపు విషయాల్లో కానీ మనం రాజు పడకూడదు అలాంటప్పుడే ఎమర్జెన్సీ ఫండ్ ని ఏర్పాటు చేసుకోవాలి ఉదాహరణకి ఎంత హెల్ప్ చేసుకోవాలి అని మీకు ఘనత అనుమానం వచ్చినట్టయితే మీ జీతం ఏదైతే ఉంటుందో దాన్లో కనీసం 80 శాతం డబ్బుని మనం ఎమర్జెన్సీ ఫండ్ గా ఒక ఆరు నెలలపాటు అంటే ఒక వ్యక్తికి 50,000 జీతం అనుకోండి 50,000 ఇంటూ ఆరు అంటే దగ్గర దగ్గర 3 లక్షల రూపాయలను మనం ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టుకోవాలి రేపొద్దున్న ఏదైనా ఒక కష్ట కాలం వచ్చినా లేకపోతే ఉద్యోగం తీసేసిన లేదా ఏదైనా అనారోగ్యం చేత ఉద్యోగం చెయ్యలేకపోయిన ఇది ఉపయోగ పడుతుంది