No Image

What Happens When we didn’t Maintain Minimumb Balance in Bank?

July 6, 2023 admin 0

ఫ్రెండ్స్ మనలో చాలామందికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది బ్యాంక్ అకౌంట్ అంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పొచ్చు లేదా కరెంట్ బ్యాంక్ అకౌంట్ అని కూడా ఉంటుంది బ్యాంకులో మనం డబ్బులు పొదుపు చేసుకోవచ్చు డబ్బులు తీసుకోవచ్చు వేరేవాళ్లు డబ్బులు పంపించొచ్చు ఇట్లాగా బ్యాంక్ అకౌంట్ ద్వారా మనం ఏదైనా కూడా చేసుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి కొన్ని ఒక్కసారి మనకి బ్యాంకులో తగినంత డబ్బు అనేది ఉంటదన్నమాట అంటే ఉదాహరణకి ప్రతి బ్యాంకులో కూడా 1000 రూపాయలు లేదా 500 రూపాయలు కనీసం బ్యాలెన్స్ ఉండేలాగా చూసుకోమని చెప్పారు అయితే […]

No Image

How To Gain Maximum Interest Benefit From Fixed Deposits

July 4, 2023 admin 0

ఫ్రెండ్స్ మన దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంటే అంటే 20000 30000 లక్ష లేదంటే మూడు లక్షలు ఇట్లాగా ఎక్కువ మొత్తంలో గనుక డబ్బు ఉంటే మనం ఏం చేస్తాం కచ్చితంగా బ్యాంకుల్లో ఎఫ్బి వేసుకుంటూ ఉంటాం . ఫిక్స్ డిపాజిట్స్ అనేది మనకి చాలా సుపరిచితంగా ఉండే ఒక ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాటిని తీసుకోవచ్చు మళ్లీ కర్చు పెట్టుకోవచ్చు లేదంటే మళ్లీ ఎఫ్.టి రూపంలో దాన్ని మళ్లీ మనం బ్యాంకులో వేసుకోవచ్చు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కచ్చితంగా మన డబ్బుని […]

No Image

Three Important Rules Everyone Must Know From July 1st 2023 By Govt OF India

July 2, 2023 admin 0

ఫ్రెండ్స్ మన ప్రభుత్వం అంటే మన భారత ప్రభుత్వం జులై ఒకటో తారీకు నుంచి చాలా పెద్ద పెద్ద విషయాలలో మార్పులు తీసుకొస్తుంది అయితే జూన్ 30 తారీఖున ఒక డెడ్లైట్ పెట్టింది కదా అయితే ఇక ఇప్పుడు జులై ఒకటో తారీకు నుంచి అన్నిటికన్నా పెద్ద పెద్ద మార్పులు చేయబోతోంది కొన్ని విషయాల్లో మరి అవి ఏంటి అనేది మనం తెలుసుకున్నాము అంతేకాకుండా ఈ విషయాలు గనుక మనం తెలుసుకోకుండా మనం గనక ముందడుగు వేస్తే ఖచ్చితంగా మనకి కొన్ని నష్టాలు అయితే జరుగుతాయి సో ఆ విషయాన్ని మనం […]