ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరం కూడా ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి జాబ్ మారినప్పుడు ఖచ్చితంగా చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి దాని ద్వారా మనకి ఎటువంటి ఇబ్బందులు అటు పాత జాబ్‌లో చేసినప్పుడు కానీ లేదా కొత్త జాబ్‌లోకి మారినప్పుడు కానీ రాకుండా ఉంటాయి ముఖ్యంగా ఈ కింది మనం చెప్పుకోబోయే మూడు పాయింట్స్ చాలా ముఖ్యమైనవి ఈ మూడు పాయింట్స్ విషయంలో ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అని చెప్పొచ్చు మరి అవేంటో ఇప్పుడు చూసేద్దామా రండి
Employees Provident Fund Account
మొదటిగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ గురించి చాలా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే మనం ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మన పేరు మీద ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది కదా ఆ సమయంలో మనం ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి మనం మారుతున్నప్పుడు మన పిఎఫ్ అకౌంట్ కూడా కచ్చితంగా మారుతీరాలి. అలాగ మార్చుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది
Health Insurance
రెండవది ఏంటి అంటే మనకి పాత కంపెనీలో హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉంటే దాన్ని మనం కొత్త దానికి మార్చుకోవాలి. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది అదేంటి అంటే పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి మారే ముందు నోటిస్ పీరియడ్ అని ఉంటుంది ఆ నోటీస్ పీరియడ్ సమయంలో కొన్ని కంపెనీలు హెల్త్ ఇన్సూరెన్స్‌ను మనకు అందుబాటులోకి ఉంచావ్ అలాంటి సమయంలో మనకు ఏదైనా అనారోగ్యం చేస్తే మరి అప్పుడు పరిస్థితి ఏంటి అనే విషయంపై దృష్టి పెట్టి ఉద్యోగస్తులు దానికి సంబంధించిన వాటిపైన ప్రత్యేకంగా ఉందా లేదా లేకపోతే మాకు వేరే ఇంకొక సదుపాయం ఏంటి అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సి ఉంటుంది
Gratitude Account
ఇక మూడవ విషయం ఏంటి అంటే గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఎకౌంట్ ని కూడా ఎప్పటికప్పుడు పని చేసే ఉద్యోగస్తులు మార్చుకుని తీరాలి లేకపోతే అక్కడ పని చేసే సమయం ఐదేళ్ల కన్నా తక్కువ ఉన్న ఐదేళ్ల కన్నా ఎక్కువ ఉన్న దాని ఒక ప్రభావం కొత్త వాటి మీద పడ్డమే కాకుండా పాత వాటి మీద మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది ఇలాగ రకరకాల విషయాలు మీద కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మూడు విషయాల్ని దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించి పాత కంపెనీ నుంచి కొత్త కంపెనీకి మారుతున్నప్పుడు ఆ కొత్త కంపెనీ నేమ్ ని మార్చడమే కాకుండా పూర్తి రకాలుగా మనం మార్పుల్ని తీసుకురావాలి ఈ వీడియో గనుక