ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బహుళ జాతి సంస్థల్లో చాలా మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు అంటే ప్రతి ఒక్కరు ఎమ్మెల్సీ కంపెనీస్‌లో వాళ్ళ ఒక ఉద్యోగాన్ని చేస్తూ వస్తున్నారు. ఉద్యోగస్తులకు పెద్ద పెద్ద సంస్థ వాళ్ళు ఇచ్చే ఇన్సూరెన్స్ ని కార్పొరేట్ ఇన్సూరెన్స్ అని అంటారు అంటే ఒక వ్యక్తి ఒక పెద్ద సంస్థల పని చేస్తున్నట్లయితే అతనితో పాటుగా అతని కుటుంబ సభ్యులకి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవటం జరుగుతుంది. అయితే ఇక ఇక్కడ కనక మనం గమనించినట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యమైనది ఆరోగ్య భీమా ఎంత ముఖ్యమో కుటుంబంలో ప్రతి ఒక్కరికి అది అండగా ఆసరాగా నిలుస్తుంది ఇక చాలామంది పెద్ద ఉద్యోగం చేస్తున్న వాళ్లకి ఈ కార్పొరేట్ ఆరోగ్య భీమా అనేది ఉండడంతో వాళ్ళు విడిగా ఆరోగ్య భీమాను తీసుకోరు కానీ ఇక్కడే చాలామంది పొరపాటు పడే విషయమేంటి అంటే ఆరోగ్య భీమా కార్పొరేట్ లెవెల్ లో చాలా తక్కువగా ఇస్తుంటారు కానీ మనం సపరేట్గా అంటే విడిగా ఇంకొక ఆరోగ్య భీమాని కొనుగోలు చేసుకుంటే అది మనకు చాలా ఉపయోగపడుతుంది దీన్ని కూడా మనం ఒక చిన్న ఉదాహరణతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం .
Benefits of taking Personal finance along with corporate finanace.. Lets Learn With Example
శ్రీకాంత్ అనే వ్యక్తి గత ఐదేళ్లుగా ఒక పెద్ద సంస్థలో సీనియర్ ఉద్యోగ పనిచేస్తున్నాడు అనుకున్నాం. అయితే అతనికి నాలుగు లక్షల రూపాయల ఆరోగ్య భీమాతో పాటుగా అతని కుటుంబ సభ్యులకి విడిగా అంటే అదనంగా 3 లక్షల రూపాయల ఆరోగ్య భీమాను ఆ సంస్థ వాళ్ళు ఇవ్వటం జరిగింది. అయితే ఒక రోజు కుటుంబమంతా కలిసి ఒక ప్రదేశానికి వెళ్లి వస్తుండగా వాళ్ళకి పెద్ద కారు ప్రమాదం జరిగింది. కారు ప్రమాదంలో వాళ్ళకి గాయాలు అవ్వటము ఇతర అనారోగ్య సమస్యలతో మొత్తం ఖర్చు పది లక్షల రూపాయలు అయింది అయితే ఇక్కడ కార్పొరేట్ కు సంబంధించిన ఆరోగ్య భీమా వాళ్ళకి కేవలం ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వగలిగింది మిగిలిన డబ్బుల్ని శ్రీకాంత్ తన చేతికి వేసుకున్నాడు ఇక్కడ తనకి గనక ఇంకొక చిన్నపాటి ఆరోగ్య భీమా ఉండి ఉంటే బావుండేది . అప్పుడు తను ఇంతలాగా నష్టపోయేవాడు కాదు ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఉదాహరణకి ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి యాక్సిడెంట్ కాలేదు ఏమి కాలేదు కానీ ఉద్యోగం మానేసి వేరే సంస్థకు వెళ్దాం అనుకుంటే ఆ ఉద్యోగం మానేసిన చోట అతనికి ఆరోగ్య భీమా అనేది ఉండదు అతను వేరే ఉద్యోగానికి మారి అక్కడ ఆరోగ్య భీమా అంతా కూడా అతనికి వర్తించే లోపు అతనికి ఏదైనా ప్రమాదం జరిగినా లేకపోతే ఇంకా ఏదైనా విషయంలో అతనికి అనారోగ్యం చేసినా కూడా మళ్లీ ఈ కార్పొరేట్ ఆరోగ్య భీమా అతనికి వర్తించదు అందుకనే ముందు జాగ్రత్త చర్యగా తనకంటూ వ్యక్తిగతంగా ఒక ఆరోగ్య భీమా ఉండటం అనేది చాలా ఉపయోగపడుతుంది తనకే కాకుండా అతని కుటుంబానికి కూడా అది అండగా నిలుస్తుంది ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందుకనే ఎంత పెద్ద పెద్ద సంస్థలు ఆరోగ్య భీమాను అందించిన వ్యక్తిగతంగా మీరు ఒక చిన్న పార్టీ ఆరోగ్య భీమాను గనుక ప్రతి సంవత్సరం గనుక కట్టుకున్నట్టు అయితే అది మీకు చాలా ఊరటనే ఇస్తుంది