సాధారణంగా ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బ్యాంకు లావాదేవీలు ఉపయోగించుకోవడం కోసం కచ్చితంగా డెబిట్ కార్డును వాడుతుంటారు ఒక్క 10-15 ఏళ్ల క్రితం ప్రతి ఒక్కరు కూడా చెక్ బుక్ పట్టుకుని పాస్బుక్ పట్టుకుని బ్యాంకుల్లో పెద్ద పెద్ద క్యూలో నుంచి ఉంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు డబ్బులు కావాలి అనుకుంటే మనకి దగ్గరలో ఉన్న బ్యాంకుకు కానీ లేదంటే దగ్గరలో ఉన్న ఏటీఎం దగ్గరికి వెళ్లి మనకి కావాల్సిన డబ్బులు తీసుకోవచ్చు అంతేకాదు ఏ సమయంలో అయినా సరే ఏ ప్రాంతంలో అయినా సరే మనం మన డబ్బుని చక్కగా ఏటీఎం కార్డు ద్వారా అంటే డెబిట్ కార్డు ద్వారా మనం మన డబ్బుల్ని తీసుకోవచ్చు కానీ డెబిట్ కార్డ్ ద్వారా మనకి ఇంకొక అతిపెద్ద లాభం ఉంది అన్న విషయం చాలామందికి తెలియదు అది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం . డెబిట్ కార్డ్ మనకి ఉండటం వల్ల కొన్ని బ్యాంకులో మనకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తున్నారు అంటే ప్రమాద బీమాను ఇవ్వడం జరుగుతుందనమాట పది లక్షల రూపాయల వరకు ఈ ప్రమాద బీమాను వాళ్లు మనకు ఇవ్వడం జరుగుతుంది. అంటే బ్యాంకు వాళ్లు బ్యాంకు కార్డుని అంటే డెబిట్ కార్డ్ ని మనం వాడుతున్నట్లు అయితే మనకు అది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది ఎలా చేయాలి? ఏ రకంగా మనం దీన్ని తీసుకోవాలి కానీ లేకపోతే పిక్స్ డిపాజిట్స్ కి కానీ సాధారణంగా బ్యాంకుల్లో డెబిట్ కార్డ్స్ కి కానీ లేకపోతే ఫిక్స్ డిపాజిట్స్ కానీ నామిని అనే వాళ్ళు ఉంటారు అంటే మన తదనంతరం ఎవరైనా ఉన్నారు మన ఆస్తులకు కానీ లేకపోతే మన అప్పులకు గానీ వారసుడన్నమాట ఉన్నారు అన్నట్టు అయితే వాళ్లకి ఈ ప్రమాద బీమాకు సంబంధించిన మొత్తం పది లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. అయితే ఎవరైనా సరే డెబిట్ కార్డు వాడుతున్న సమయంలో కానీ లేదా వాడేసి నాకు గాని ఒక ప్రమాదంలో ప్రాణాలను గనక విడిచినట్లైతే వాళ్ళు ఈ 10 లక్షల రూపాయలకు అర్హులు అంటే వాళ్లంటే వాళ్లు కాదండి వాళ్ళ నామినీస్ ఉంటారు కదా వాళ్ళు ఏం చేయాలంటే పలానా వ్యక్తి నాకు సంబంధించిన వ్యక్తి చనిపోయారు అని డెత్ సర్టిఫికెట్ తీసుకువెళ్లి బ్యాంకులకు ఇస్తే వాళ్ళు జాగ్రత్తగా దాన్ని పర్యాయ పరీక్షించి పది లక్షల రూపాయలను ఆ నామినేకి ఇవ్వడం జరుగుతుంది అనమాట మరి విన్నర్ కదా