ఫ్రెండ్స్ మన దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంటే అంటే 20000 30000 లక్ష లేదంటే మూడు లక్షలు ఇట్లాగా ఎక్కువ మొత్తంలో గనుక డబ్బు ఉంటే మనం ఏం చేస్తాం కచ్చితంగా బ్యాంకుల్లో ఎఫ్బి వేసుకుంటూ ఉంటాం . ఫిక్స్ డిపాజిట్స్ అనేది మనకి చాలా సుపరిచితంగా ఉండే ఒక ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాటిని తీసుకోవచ్చు మళ్లీ కర్చు పెట్టుకోవచ్చు లేదంటే మళ్లీ ఎఫ్.టి రూపంలో దాన్ని మళ్లీ మనం బ్యాంకులో వేసుకోవచ్చు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కచ్చితంగా మన డబ్బుని మనం ఖర్చు పెట్టుకోవడానికి వీలు లేకుండా కొంతవరకు ఎఫ్డి అనే ఒక దానిలో వేసేస్తాం. అయితే మనకు గనక అక్కర్లేదు అనుకుంటే దాన్ని మాకు తిరిగి ఇచ్చేయమని చెప్పేసి ఒక చిన్న లేక గాని లేకపోతే ఒక చిన్న నోటీసు కానీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి తిరిగి ఇచ్చేస్తారు అయితే మనం ఎంతైతే బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేస్తాము దానిపైన వడ్డీ అనేది బ్యాంకుల మనకి ఇస్తూ ఉంటాయన్నమాట అయితే ప్రస్తుతం ఏ బ్యాంకు ఫిక్స్ డిపాజిట్స్ కి ఎక్కువ వడ్డీ రేట్లు ఇస్తోంది అనేది గనక తెలుసుకోవాలి అంటే కచ్చితంగా మనం కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. మొదటిగా ఎక్కువ రోజులు ఫిక్స్ డిపాజిట్ వేస్తే మనకి ఎక్కువ శాతం వడ్డీ అనేది వస్తుంది
Explaining Fixed Deposit Interest With Clear Mechanism
ఉదాహరణకి ఎప్పుడూ కూడా బ్యాంక్ వాళ్ళు 30 రోజులు 45 రోజులు అలాగే మూడు నెలలు అంటే 60 రోజులు 40 రోజులు ఇట్లాగా రోజులు వారిగా నెలల వారీగా విభజిస్తూ ఉంటారు ఎక్కువగా వడ్డీ శాతం ఉండే ఒక ఫిక్స్ డిపాజిట్ 366 రోజుల నుంచి ఉంటుందన్నమాట అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఫిక్స్ డిపాజిట్స్ నుంచి వచ్చే వడ్డీ పెద్దగా ఎక్కువగా ఉండదు ఇది మనం ఆదాయం కింద పరిగణించొచ్చు కానీ ఇప్పుడు పెరిగిపోతున్న ద్రవ్యలోభ్యం మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందుకనే వచ్చే ఫిక్స్ డిపాజిట్స్ నుంచి ఆదాయం నిజం చెప్పాలి అంటే సరిపోదనే అనుకోవచ్చు మరి అలాంటప్పుడు ఫిక్స్ డిపాజిట్స్ నుంచి అధికంగా వడ్డీ రావాలంటే ఏం చేయాలి అని గనక ఆలోచించినట్లయితే మొదటిగా మీ దగ్గర ఉన్న డబ్బుని ఉదాహరణకి మీ దగ్గర ఆరు లక్షల రూపాయలు ఉన్నాయి అనుకోండి రెండు లక్షల రూపాయలు ఒకసారి ఫిక్స్ డిపాజిట్స్ వేయండి ఇంకొక రెండు లక్షల రూపాయలు ఇంకొకసారి మిగితాది ఇంకొకసారి అలాగా మూడుసార్లుగా వేయండి మీకు ఒక్కొక్క ఫిక్స్ డిపాజిట్ నుంచి కొంతవరకు వడ్డీ అనేది వస్తుంటుంది కదా ఆ వడ్డీ వచ్చిన తర్వాత వట్టితో కలిపి అసలు డిపాజిట్లు వేయండి ఇలా చేయటం వల్ల మనకి అసలు కన్నా ఎక్కువగా వడ్డీ మీద కూడా కొంతవరకు మళ్లీ వడ్డీ వచ్చే అవకాశం ఉంటుంది అంటే 3 నెలల పాటు మీరు రెండు లక్షలు ఫిక్స్ డిపాజిట్ వేస్తే ఒక వెయ్యి రూపాయలు వచ్చింది అనుకున్నాం . ఆ ₹1000 కూడా మీరు అసలు దానికి కలిపితే అంటే రెండు లక్షల ఒక వెయ్యి రూపాయలను మీరు గనక ఫిక్స్ డిపాజిట్ లో వేస్తే మీకు ఇంకా అధికంగా వడ్డీ వచ్చే అవకాశం ఉంటుంది అందుకని ఒక ఎఫ్డిని ఒక ఆరు నెలల పాటు ఇంకొక ఫిక్స్ డిపాజిట్ అని సంవత్సరం పాటు ఇంకొక ఫిక్స్ డిపాజిట్ ని 400 రోజులపాటు గనుక వేసినట్టయితే మీకు లాభం అధికంగా ఉంటుంది తద్వారా వచ్చే వడ్డీని మళ్లీ తిరిగి అసలుకు కలిపి ఇంకొక ఫిక్స్ డిపాజిట్ వేసుకుంటే దీని నుంచి మనం గరిష్టంగా రాబట్టొచ్చు