చిన్నప్పటినుంచి కష్టపడి చదివి ఎన్నో రకాలుగా మనం డిగ్రీలు సంపాదించుకుంటాం అయితే అలా సంపాదించుకున్న కాస్త మనం మన ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ పూర్తిగా మన మేధాశక్తిని పెట్టుబడి పెడతాము దీనికి గల కారణం ఏంటి అంటే మనకి మన ఆర్థిక భవిష్యత్తు అనేది చాలా బాగుండాలి. అయితే సంపాదించడం లేదా మన అవసరాలకు దానికి తోడ్పడేలాగా చేసుకోవడం ఇంకొక ఎత్తు. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి లక్ష రూపాయలు సంపాదిస్తున్నా కూడా ఆ వ్యక్తి కర్చు పెట్టేటము లేకపోతే పొదుపు చేస్తేను అతనికి తన ఒక ఆర్థిక స్వతంత్రం కానీ ఆర్థిక భవిష్యత్ కానీ చక్కగా ఏర్పడుతుంది అన్న గ్యారెంటీ లేదు కానీ ఆ వ్యక్తి తనకి వచ్చిన లక్ష రూపాయలు జీవితంలో ఎంతో కొంత పెట్టుబడి పెట్టే అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే కచ్చితంగా అతనికి తన భవిష్యత్తు అనేది చాలా రంగుల మాయంగా ఉంటుంది అందుకనే మొదటి సంపాదన చేతికి అందిన తర్వాత ఎవరికైనా సరే మొదటి సంపాదన అనేది 22 లేదా 25 ఏళ్ల మధ్యలో వాళ్లకి వస్తుంటుంది అంటే చదువు పూర్తి చేసుకుని లేకపోతే విదేశాల్లో చదువుకుని వాళ్ళకంటూ ఒక స్వతంత్రం ఏర్పడి చేతికి జీతం లేకపోతే పెట్టిన వ్యాపారాలు నుంచి లాభము ఏదో ఒకటి వస్తుంది కదా ఆ వచ్చిన ప్రతి రూపాయి కూడా చాలా పొదుపుగా చాలా ప్రణాళిక బద్ధంగా గనుక పెట్టుబడి గనుక చేస్తున్న చేసినట్లయితే చక్కగా వాళ్ళకి భవిష్యత్తు ఆర్థికపరంగా బాగుంటుంది మరి ఎవరెవరు ఏం చేయాలి ఏ రకంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మనం కింద చూద్దాం
Teram Insurance Policy
కచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి టామ్ ఇన్సూరెన్స్ అనేది మన జీవితానికి ఆర్థిక పరంగా ఎంతో కొంత మంచి భరోసాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన పథకం ప్రతి ఒక్కరు కూడా ఆ టర్మ్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసుకోవాలి 1500 ఎంతో కొంత ఉంటుంది కానీ అది మన కుటుంబానికి మన భవిష్యత్తు మన లైఫ్ కి ఇచ్చే భరోసా మాటల్లో చెప్పలింది. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఒక టర్న్ ఇన్సూరెన్స్ పాలసీని కచ్చితంగా తెలుసుకోవాలి దీనివల్ల మనకి కాదండి మన కుటుంబానికి మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఇది చాలా ఆసరాగా కూడా ఉంటుందన్నమాట అందుకనే కచ్చితంగా దీన్ని జీతం వచ్చిన రెండో నెల నుంచి ప్రారంభించడం నేర్చుకోవాలి. ఇది మనకి వెంటనే కాకపోయినా భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది…
National Pension Scheme
నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇది చాలా అంటే చాలా ఉపయోగపడే ఒక భరోసా లాంటిది అని చెప్పొచ్చు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఉద్యోగం వచ్చిన వెంటనే లేకపోతే వాళ్ళు ఏదైనా వేరే రకంగా వ్యాపారంగానే లేకపోతే చిరు వృత్తి పనులు గాని చేస్తున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు పెన్షన్స్ 30 ఏళ్లకు ఉపయోగపడేది కాదండి కానీ మన జీవితం వృద్ధాప్యంలో అంటే 57 దాటిన తర్వాత నడివయసు నుంచి కూడా ఈ ఒక్క పెన్షన్స్ కి మనకు చాలా ఉపయోగపడుతుంది అందుకనే సాధారణంగా ఎప్పుడైనా సరే జాయిన్ అయినప్పుడు ఏమైనా ఉద్యోగం లో చేరినప్పుడు నుంచే ఇటువంటి చిన్న చిన్న పొదుపులు చేసుకుంటూ వెళ్తే అది మనకి కొన్నేళ్ల తర్వాత చాలా పెద్ద మొత్తంలో మనకి లాభాను అనేవి ఇస్తూ ఉంటాయన్నమాట ఆ దానిలో నేషనల్ పెన్షన్స్ కి కూడా ఒకటి ఇది మనం ప్రతి నెల ఎంతో కొంత 500 లేదంటే 300 ఇట్లాగా మనం పొదుపు చేస్తూ ఉంటే మనకి 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు ఒక 30,000 నల్లకి 40 వేలు మనకి చాలా ఆసరాగా ఉంటుందన్నమాట అందుతూ ఉంటుంది
Health Insurance Policy
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు అంటే కచ్చితంగా ఆరోగ్యం ఉంటేనే భాగ్యం మనకి మన వెంట వస్తుంది. అంటే మనం ఉద్యోగం ఉన్న చేరిన తర్వాత కచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మనకి ఏదైనా సరే ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది ఎదురైనా కూడా లేకపోతే యాక్సిడెంట్స్ లాంటివి ఏదైనా కూడా ప్రమాదాలు లాంటివి జరిగిన కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మనకు చాలా ఆసరాగా ఉంటుంది అయితే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాలి ఎందుకంటే ఎన్నో సందర్భాలలో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది సింగిల్ గా తీసుకునే బదులు మన పెద్ద వాళ్ళకి అంటే మన తల్లిదండ్రులకి కానీ లేకపోతే భార్య పిల్లలకు కానీ లేకపోతే ఇంకా ఫ్యామిలీ ప్యాకేజెస్ అలాంటివి ఉంటాయి కదా ఉదాహరణకి ఒక వ్యక్తికి అపెండిసైటిస్ ఆపరేషన్ జరిగిందనుకోండి అతనికి ఖర్చు దాదాపుగా లక్ష నుంచి లక్షన్నర వరకు అవుతుంది కొత్తగా ఉద్యోగం చేరిన వాళ్ళకి కానీ లేకపోతే అంత అమౌంట్ ని అంటే అంత ఖర్చు ని వాళ్ళు భరించలేము అనుకునే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా బాగుంటుంది అయితే హెల్త్ ఇన్సూరెన్స్ కి కూడా చాలా రకాల వెరైటీస్ ఉంటాయన్నమాట అంటే కొన్ని ఏంటంటే హాస్పిటల్ కి వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కొన్నిటికి మనం ముందు డబ్బులు కట్టాలి ఇవన్నీ చూసుకుని కచ్చితంగా మనకి జీతం లేదా మన వ్యాపారంలో లాభం వచ్చినప్పుడు కచ్చితంగా చేయవలసిన పని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం