ఫ్రెండ్స్ మనలో చాలామందికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది బ్యాంక్ అకౌంట్ అంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పొచ్చు లేదా కరెంట్ బ్యాంక్ అకౌంట్ అని కూడా ఉంటుంది బ్యాంకులో మనం డబ్బులు పొదుపు చేసుకోవచ్చు డబ్బులు తీసుకోవచ్చు వేరేవాళ్లు డబ్బులు పంపించొచ్చు ఇట్లాగా బ్యాంక్ అకౌంట్ ద్వారా మనం ఏదైనా కూడా చేసుకోవచ్చు కానీ ఒక్కొక్కసారి కొన్ని ఒక్కసారి మనకి బ్యాంకులో తగినంత డబ్బు అనేది ఉంటదన్నమాట అంటే ఉదాహరణకి ప్రతి బ్యాంకులో కూడా 1000 రూపాయలు లేదా 500 రూపాయలు కనీసం బ్యాలెన్స్ ఉండేలాగా చూసుకోమని చెప్పారు అయితే అలాగా చూసుకోమని చెప్పినప్పుడు మనకు ఒక్కొక్కసారి ఆ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేసే అవకాశం ఉండదు దాంతో ఏమవుతుందంటే అకౌంట్లో ₹200 150కి ఎంతైనా తక్కువ మొత్తంలో గనక డబ్బు ఉందనుకోండి చాలా రోజుల క్రిందట నెగిటివ్ బ్యాలెన్స్ అని చూపించేది అంటే ఉదాహరణకి మన దగ్గర మన ఎకౌంట్లో 2500 రూపాయలు ఉన్నాయి అనుకోండి ఉండాల్సిన కనీస బ్యాలెన్స్ ఏంటంటే 1000 రూపాయల్లో 200 తీసేసావ్ అనుకోండి 800 రూపాయలు ఉంటాయన్నమాట అంటే ఏమైనా 8 వందల రూపాయలు మైనస్ నెగిటివ్ బ్యాలెన్స్ లోకి వెళ్ళిపోతుంది
RBI New Rule For Bank Savings Account Minimum Balance
ఇప్పుడు ఆ పద్ధతిని తీసేసారు ఇది చాలా మంది బ్యాంకు వినియోగదారులకు తెలియని విషయం అది ఏంటి అంటే ఎప్పుడైనా సరే మనం కనీస బ్యాలెన్స్ గనక మెయింటైన్ చేయకపోతే అప్పుడు మనం ఎంతైతే మెయింటైన్ చేస్తున్నాము అంటే ఉదాహరణకి ఐదు రూపాయలు చేస్తున్న అనుకోండి ₹5 మాత్రమే ఉన్నాయి అకౌంట్ లో అయితే ఐదు రూపాయలు తీసేసి మన బ్యాంక్ అకౌంట్ ని సున్నా చేసేస్తారు అంతేకానీ నెగిటివ్ బ్యాలెన్స్ మాత్రం చేయరు ఇది ఆర్బిఐ వాళ్ళు ఏర్పాటు చేసిన కొత్త రూల్ అనమాట ఇది చాలామంది తెలియక ఈ విషయంలో తప్పుగా మోసపోతూ ఉంటారు ఏ బ్యాంక్ అయినా సరే ఆర్బిఐ ని ఫాలో అవ్వాల్సిందే వాళ్ల పద్ధతిని అవలంబించాల్సిందే..